ఉత్తరాంధ్ర బ్రాహ్మణ మహాసభ – స్వాగతం

ప్రియమైన బ్రాహ్మణ సోదర, సోదరీమణులారా,

మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది బ్రాహ్మణ సమూహం ఉంది. మనలో చాలా మంది వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మరియు పౌరోహిత్యం వంటి వివిధ వృత్తుల్లో సముచిత స్థానాల్లో స్థిరపడి ఉన్నారు.

మనందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ, మన కట్టుబాట్లు, నడవడిక మరియు జీవన విధానాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఒక దిక్సూచిగా నిలవడానికి ఈ “డిజిటల్ అగ్రహారం” రూపొందించబడింది.

ఈ వేదిక ద్వారా మన సమాజ వృత్తి నిపుణులు మరియు సేవా ప్రదాతల వివరాలతో కూడిన నిర్దేశిక, యువతకు ఉపాధి అవకాశాలు, మరియు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వైవాహికం వంటి విశేష విభాగాలను మీరు ఉపయోగించుకోవచ్చు. మన పూర్వీకులు అందించిన విలువలు మరియు ఆచారాలను తెలుసుకోవడానికి మన సంప్రదాయం విభాగాన్ని సందర్శించగలరు. దీనితో పాటుగా, ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల (NGO) ప్రయోజనాల కోసం ప్రయోజనాల మార్గదర్శి అనే విభాగాన్ని కూడా ఇక్కడ పొందుపరిచాము.

మన ప్రాంతీయ విశేషాలు మరియు తాజా అప్‌డేట్స్ కోసం వర్తమానం విభాగాన్ని సందర్శించగలరు. మనమందరం ఈ డిజిటల్ అగ్రహారంలో భాగస్వాములై, మన ప్రాంతీయ బంధాన్ని మరియు ఆత్మీయతను మరింత బలోపేతం చేసుకుందాం.

మరింత సమాచారం లేదా సూచనల కోసం మమ్మల్ని సంప్రదించగలరు.

సదా మీ సేవ లో


చెరువు రామకోటయ్య
కన్వీనర్


ప్రత్యేక పుటలు (Featured Pages)

వర్తమానం (News & Events)

బ్రాహ్మణులు ఏకం అవ్వడం – కొన్ని ముఖ్యమైన పాయింట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో చూస్తే, ‘’బ్రాహ్మణులు ఏకం అవ్వడం’’ అనేది ప్రధానంగా సంక్షేమం, ప్రతినిధిత్వం, మరియు సామాజిక గౌరవం వంటి అంశాల చుట్టూ జరుగుతోంది. ఇప్పటి పరిస్థితిలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు

ఒక చారిత్రాత్మక కులం మెల్లగా, మెల్ల, మెల్లగా వెనుక పడుతుంది

ఒక చారిత్రాత్మక కులం మెల్లగా, మెల్ల, మెల్లగా వెనుక పడుతుంది. సమాజం కొరకు, దేశం కొరకు ఆలోచన చేసే మనం వెనుక పడుతున్నాం. మనకు ఎందుకు ఐక్యత లేదు?

యుద్ధం ప్రభావం.. మండుతున్న నూనె ధరలు

మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా సామాన్యుడి గృహ బడ్జెట్ను తలకిందులు చేస్తోంది

ఇంటర్ తర్వాత విద్యార్ధులు…

ఇంటర్ తర్వాత విద్యార్ధులు…… చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే… మీ వారికి.. మీ బందు మిత్రులకు పనికొచ్చే అవకాశం లేకపోలేదు

నిర్దేశిక – వృత్తి నిపుణులను, సేవా ప్రదాతలను శోధించండి (Search the Directory for experts & service providers)

No Results found!

No Results found!