ఒక చారిత్రాత్మక కులం మెల్లగా, మెల్ల, మెల్లగా వెనుక పడుతుంది

బ్రహ్మణ మేధావులారా 🙏


అమ్మ గాయిత్రి మాత ముద్దు బిడ్డలం
సమాజం లో వర్ణ వివరణ లో తొలి వరసలో ఉన్న వర్ణము
భారతీయ జీవన విధానం లో అఖండ భారతదేశం లో అద్భుతం మైన పవిత్ర కులం.
ఆలోచన లో ముందు అడుగు
అవగహన లో అరితేరిన కులం
ఆర్థిక, రాజకీయ, సామజిక విధానం లో ముందు ఉండే ఒక మహోన్నత కులం
అఖండ భారతదేశం లో 3% పైగా ఉన్న జనాభా కలిగిన కులం.
కవులు, గాయకులు, కళా కారులు, మేధావులు పుట్టిన కులం
ప్రతి కులం వారిని ఆదరించి పట్టెడు అన్నము పెట్టిన మన కులం
ఎక్కడో చిన్న తప్పు వల్ల వెనుక పడి పోతుంది.
ఒక చారిత్రాత్మక కులం మెల్లగా, మెల్ల, మెల్లగా వెనుక పడుతుంది.
సమాజం కొరకు, దేశం కొరకు ఆలోచన చేసే మనం వెనుక పడుతున్నాం.
మనకు ఎందుకు ఐక్యత లేదు?
మనలో మనం వివిధ శాఖలు గా విడిపోవడం ఎవరి పన్నాగo?
ఒక్క బ్రాహ్మణ కులం లో ఇన్ని శాఖలా?
మరి అందరికీ గాయిత్రి మంత్రం ఒక్కటే ఎందుకు?
శాఖకు ఒక మంత్రం పెట్టు కో వచ్చు గదా?
ఋషులు ఎందుకు కలిసి ఉన్నారు?
శాఖకు వేరు గా ఉండచ్చు కదా?
ఒక్కసారి ఆలోచన చేయండి 🙏
వందల సంవత్సరాలనుండి బ్రాహ్మణ కులం పై విపరీతంగా ఈర్ష్య పెరిగింది.
తురుష్ కులు వేల మంది విప్రలును చంపి కొన్ని వేల యాగ్నో ప వితాలను ఒక చోట పోసి తగల పెడితే ఆ మంట చాలా రోజులు ఉందిట.
కాశ్మిర్ లో ని పండిట్ లను చంపి వారి ఆస్తులు కాజేశారు.
తమిళనాడు లో బ్రాహ్మణ వ్యతిరేకం తో తరిమి కొట్టారు.
ఇలా చరిత్ర లో కొన్ని వందల ఉదా హరణ లు ఉన్నాయి.
సోదరులారా 🙏
నా విన్నపం
ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది లో 15 లక్షలు మన కులం ఉంది అని అంటూ ఉన్నారు.
తెలుగు మాట్లాడే మరో రాష్ట్రా నికి (తెలంగాణ )తరలి వెళ్లిన వారు అక్కడ జనాభా కూడా ఒక 25 లక్షలు ఉన్నారు అంటూ ఉన్నారు.
ఉభయ రాష్ట్రాలలో మొత్తం జనాభా 10 కోట్లు..
అందులో 4% బ్రాహ్మణ సామజిక వర్గం ఉంటుంది అని అంటూ ఉన్నారు.
మిత్రులారా మీకు విన్నపం
ఒక్కసారి డేటకు సహకరించగలరు.
ఎవరు, ఎక్కడ నుంచి ఉన్నారు.
మీ గ్రామం, ఇంటి పేరు, గోత్రం, ఋషులు
మీ కుటుంబం లో గొప్ప వ్యక్తులు
ఇలా ఒక బుక్ తయారు చేద్దాం.
ఉపయోగం అనంతం
మేధావులారా నడుం కట్టండి.
పిల్లలతో మాట్లాడండి, పెద్దలు ఆలోచన చేయండి
బ్రాహ్మణ శక్తి ని ఒకచోట ప్రదర్శన చేయు సమయం అస్సన్నమైంది.
ఐఏఎస్ అయినా బంట్రోత్తు అయినా ఒక్కటే ని నా ధామ్..
అది బ్రాహ్మణ డేటా. దీని వల్ల దిశా, నిర్దేశం చేసుకొని మంచి జీవనము చేద్దాం.
ఇప్పటికి డేటా లేదని కాదు.
శాఖాల వారీగా కాకుండా
గాయిత్రి మాత ముద్దు బిడ్డలుగా ఒక డేటా అభివృద్ధి చేద్దాం.
కలసి రండి కలదు సుఖం
విడిపోతే నష్ట పోతారు

భవదియుడు
చెరువు రామ కోటయ్య

Leave a Comment